Home » Automobile retail sales
పండుగల సీజన్ నేపథ్యంలో దేశంలో ఆటోమొబైల్ రీటైల్ అమ్మకాలు గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే గత నెల 11 శాతం పెరిగాయి. వీటి వివరాలను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఇవాళ మీడియాకు తెలిపింది. గత నెల మొత్తం రీటైల్ అమ్మకాలు 14,64,001 యూనిట్లుగా ఉం�