Home » Auvulapally Project
ప్రాజెక్టు పనులు యధావిధిగా కొనసాగేలా రైతులతో ఆదివారం సంఘీభావ సభను వైసీపీ ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. ఈ సభలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు.
అటవీ భూములను ప్రాజెక్ట్ కోసం వినియోగిస్తూ ఆ శాఖ అనుమతి లేకుండా పనులు చేయడంలోని ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం ముసుగులో జగన్ ప్రభుత్వం అనుసరించిన దోపిడీ విధానం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.