Home » availability system
ఏపీలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు రోజుకూ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సూచనలను అనుసరించి, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రత్యేకమైన పోర్�