Home » Avani Lekhara
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతాకల పంట పండుతోంది. భారత అథ్లెట్స్ జోరు కొనసాగుతోంది. భారత్ కు మరో పతకం దక్కింది. ఇవాళ రజత పతకం రాగా.. తాజాగా మరో కాంస్య పతకం దక్కింది.
టోక్యో పారాలంపిక్స్ 2021 లో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ మెగాస్టార్ చిరంజీవి అభినందించారు..
టోక్యో పారాలింపిక్స్‌లో ఇండియాకు మరో పతకం చేరింది. షూటింగ్ లో అవని లేఖారా బంగారు పతకాన్ని సాధించింది.