-
Home » Avanthi Reddy
Avanthi Reddy
హేమంత్ హత్య కేసు.. అల్లుడిని కిరాతకంగా చంపించింది మామే.. కారణమిదే
September 28, 2020 / 01:11 PM ISThemanth honour killing.. హేమంత్‌ది పరువు హత్యగా తేల్చారు గచ్చిబౌలి పోలీసులు. కులాంతర వివాహం చేసుకున్నందన్న కోపంతోనే.. హేమంత్‌ను కిరాతకంగా హత్య చేయించినట్లు అవంతి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ప్రేమ పెళ్లి నచ్చకే.. లోకల్…
చెల్లి, బావ కళ్లలో ఆనందం చూడటానికి.. నెల క్రితమే హేమంత్ హత్యకు ప్లాన్ చేసిన అవంతి మేనమామ, పరువు కోసం దారుణం
September 28, 2020 / 11:50 AM ISThemanth honour killing.. హైదరాబాద్ చందానగర్ తారానగర్‌కు చెందిన అవంతి రెడ్డి బీటెక్ చేసింది. హేమంత్ కుమార్ డిగ్రీ పూర్తి చేసి, ఇంటీరియర్ డిజైనర్‌గా బిజినెస్ చేస్తున్నాడు. ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దలకు ఇష్టలేకపోవడంతో..…
హేమంత్ పరువు హత్య కేసులో మలుపులు.. తెరపైకి మరో ఇద్దరి పేర్లు, ఇప్పటివరకు దొరకని ఫోన్
September 28, 2020 / 11:33 AM ISThemanth honour killing…పరువు హత్యకు గురైన.. హేమంత్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యానేరంలో అవంతి సోదరుడు ఆశిష్‌రెడ్డి, మరో బంధువు సందీప్ రెడ్డి పేర్లు కొత్తగా తెరపైకి వచ్చాయి. మరోపక్క పరారీలో ఉన్న…
హేమంత్ హత్య.. ఎవరిది తప్పు?
September 27, 2020 / 03:51 PM ISTHyderabad Hemanth Honour Killing : గచ్చిబౌలిలో కిడ్నాప్ అయి విగత జీవిగా మారిన హేమంత్ కుమార్ హత్య కేసు బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతోంది. పోలీసింగ్ విధానం మారాలనే విషయాన్ని గుర్తు చేస్తోంది. గోపన్‌పల్లి తండా…