Home » avanthi srinivas press meet
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. దర్శి మినహా మిగతా అన్ని మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది. ఇక ఇదే అంశంపై పర్యటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.