Avantika Dasani Photos

    Nenu Student Sir : నేను స్టూడెంట్‌ సార్‌ సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

    May 16, 2023 / 06:08 PM IST

    బెల్లంకొండ గణేష్‌ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమా 'నేను స్టూడెంట్‌ సార్‌'. నాంది సతీష్‌ వర్మ నిర్మిస్తున్న ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి విశ్వక్ సేన్ గెస్ట్ గా హాజరయ్యాడు.

    Avantika Dasani : ట్రెండీ లుక్స్‌లో అవంతిక దసాని అందాలు..

    May 16, 2023 / 05:59 PM IST

    బెల్లంకొండ గణేష్‌ హీరోగా, నాంది సతీష్‌ వర్మ నిర్మిస్తున్న 'నేను స్టూడెంట్‌ సార్‌' మూవీ ఫస్ట్ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాలో నటిస్తున్న యాక్ట్రెస్ అవంతిక దసాని.. ట్రెండీ లుక్స్‌లో కనిపించి తన అందాలతో ఆకట్టుకుంది.

10TV Telugu News