Home » Avantika Mishra
నటి అవంతిక మిశ్రా అతిధి వెబ్ సిరీస్ తో హాట్ స్టార్ ఓటీటీలోకి సెప్టెంబర్ 19 నుంచి రానుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అవంతిక ఇలా రెడ్ డ్రెస్ లో మెరిపించింది.
మోడల్, నటి అవంతిక మిశ్రా అతిధి వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అతిధి' సిరీస్ సెప్టెంబర్ 19 నుంచి డిస్నీప్లస్ హాట్ స్టార్ లో రానుంది. తాజాగా ఈ సిరీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇలా చీరలో మెరిపించింది అవంతిక.
మాయ, వైశాఖం, మీకు మాత్రమే చెప్తా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ అవంతిక మిశ్రా. ఆమె కీలక పాత్రలో నటిస్తున్నవెబ్ సిరీస్ 'అతిథి'.
Avantika Mishra: pic credit:@Avantika Mishra Instagram