Home » Avatar 2 Making
Avatar 2 set photos: ‘‘అవతార్’’.. వరల్డ్ సినిమా హిస్టరీలో జేమ్స్ కామెరూన్ చూపించిన అమేజింగ్ మూవీ. అస్సలు ఆలోచనకుకూడా అందని ప్రపంచం, ఊహించడానికి కూడా దూరంగా ఉన్న అద్భుతమైన సెట్స్, అదిరిపోయే యాక్షన్, అవాక్కయ్యే గ్రాఫిక్స్, ఒళ్లు గగుర్పొడిచే అడ్వెంచరస్ స్�