Home » avatar 2 trailer
అవతార్ 2 ట్రైలర్ రిలీజ్.. స్టోరీ ఇదేనా..?
ఇప్పటిదాకా సినిమాలన్నీ ఒక లెక్క.. ఇకముందు ఒక లెక్క.. అవతార్ సీక్వెల్ వచ్చేస్తుంది.. జేమ్స్ కెమరూన్ అవతార్ తోనే విజువల్ వండర్ చూపించారు. బిగ్ స్క్రీన్ పరిమితుల్ని క్రాస్ చేశారు.. అవతార్ 2తో ఎలాంటి ట్రీట్ ఇవ్వబోతున్నారు..?