Home » avatar sequel
2009లో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్. ప్రపంచ వెండితెరపై ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు. తాజాగా అవతార్-2కి చెందిన టీజర్ ట్రైలర్ వచ్చేసింది.
5,6 భాషల్లో రిలీజ్ చేస్తేనే పాన్ ఇండియా, 7,8 భాషల్లో రిలీజ్ చేస్తే పాన్ వరల్డ్ అంటున్నారు. మరి 100కు పైగా భాషల్లో ఓ సినిమాని రిలీజ్ చేస్తే..? దాన్నేమంటారు..? అవతార్ పార్ట్ 2 అంటారు. అవతార్.. వరల్డ్ సినిమా హిస్టరీలో అదో అమేజింగ్ మూవీ.
హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్'. 2009లో వచ్చిన ఈ సినిమా హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ప్రేక్షకులను కట్టిపడేసింది.
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’. దానికి సీక్వెల్‌గా ‘అవతార్2’ సహా మరో మూడు