Home » Aviation Turbo Petrol
విమానాల ఇంధనమే చీప్ గా ఉంది బైకు, కార్ల పెట్రోల్ ధరల కంటే.. బైకులకు రూ.113 పైనే పెట్రోట్ ధర ఉంటే..విమానాల ఇంధనం ధర లీటరు రూ.79 గా ఉంది.