-
Home » Avinash Reddy Bail
Avinash Reddy Bail
Supreme Court : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ.. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ
June 19, 2023 / 01:12 PM ISTతెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టును తీర్పును సవాల్ చేస్తూ డా.సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
YS Viveka Case : ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిల్ .. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్న సీబీఐ
May 31, 2023 / 03:43 PM ISTఅవినాశ్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లుగా తీర్పు వెలువరించిన తరువాత దీనిపై సీబీఐ బందం సమీక్ష నిర్వహించింది. ఈకేసులో దర్యాప్తు అధికారి వికాస్ కుమార్ నేతత్వంలో సీబీఐ అధికారులు సమీక్ష నిర్వహించి…
Avinash Reddy Bail : అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
April 25, 2023 / 05:06 PM ISTAvinash Reddy Bail: హైకోర్టు తీరు ఏమాత్రం బాగోలేదని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాఫ్తు ప్రక్రియను దెబ్బతీసే విధంగా ఉన్నాయంది. నేర చట్టాలను తిరగరాసే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉండటం శోచనీయం…
Avinash Reddy : అవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా..
April 17, 2023 / 06:26 PM ISTఅవినాశ్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా..