-
Home » Avirbhava Sabha
Avirbhava Sabha
Jana Sena Avirbhava Sabha : మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ.. తొలిసారి వారాహి వాహనంలో రానున్న పవన్ కల్యాణ్
March 14, 2023 / 06:52 AM IST
మచిలీపట్నంలో మంగళవారం జనసేన ఆవిర్భావ సభ జరుగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి వారాహి వాహనంలో ఈ సభకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభం కానున్న పవన్ ర్యాలీ సాయంత్రం 5 గంటల వరకు మచిలీపట్నంకు చేరుకోనుంది.
BRS Public Meeting : ఈనెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలకు ఆహ్వానం
January 9, 2023 / 02:21 PM IST
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ బహిరంగ సభను ఈనెల 18న ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగనుంది.