Home » Avneet Kaur Photos
బాలీవుడ్ బ్యూటీ అవ్నీత్ కౌర్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకుంటుంది. తాజాగా ఈ భామ పూల్ లో బికినీ పై అందాలు ఆరబోస్తున్న ఫోటోలు షేర్ చేసి సోషల్ మీడియాని హీటెక్కిస్తోంది.
పలు హిందీ సీరియల్స్, షోస్ తో పేరు సంపాదించి ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో చేస్తుంది అవనీత్ కౌర్. తాజాగా టీకు వెడ్స్ షేరు అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించింది.