Home » Avoid Soil Erosion
గాలి వేగం, నీటి ప్రవాహ వేగంతో నేలకోతకు గురై భూసారం కొట్టుకుపోతున్నది. దీంతో పంటల దిగుబడి కూడా తగ్గిపోతుంది. సారవంతమైన భూమి, వర్షపు నీటి యాజమాన్యం మెట్ట వ్యవసాయానికి మూలాధారం. సాధారణంగా మెట్ట పొలాలు వాలుగా ఉంటాయి.