awardes

    కుంభమేళాలో పాల్గొన్న మోడీ : కార్మికుల పాదాలు కడిగాడు

    February 24, 2019 / 11:19 AM IST

    ఆదివారం(ఫిబ్రవరి-24,2019) ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో  ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాకంగా నిర్వహిస్తున్న కుంభమేళాలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొన్నారు. పవిత్ర త్రివేణి సంగం ఘాట్ లో పుణ్యమాచరించిన తర్వాత హారతి ఇచ్చారు.అక్కడ నిర్వహిం�

10TV Telugu News