Home » awesindia
ఆర్మీ పబ్లిక్ స్కూల్ (APS)లో 8వేల టీచర్ పోస్టులు పడ్డాయి. ఆసక్తి గల అభ్యర్థులు టీచర్ పోస్టులకు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1, 2019 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. సెప్టెంబర్ 22, 2019 వరకు గడువు తేదీ ఉంది. టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసు�