Home » Ax-4 mission
Shubhanshu Shukla: ఐఎస్ఎస్కు వెళ్లి వచ్చిన క్రమంలో ఎదురైన అనుభవాలను, సవాళ్లను మోదీకి శుక్లా వివరించారు. ఐఎస్ఎస్లో శుక్లా పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో మానవ అంతరిక్ష యాత్రలో భారత్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది.