-
Home » Axel Saved Gabriel
Axel Saved Gabriel
17 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడటం కోసం ఆ డాగ్ ఏం చేసిందంటే?.. చదవండి
October 20, 2023 / 06:23 PM IST
కుక్క విశ్వాసం కల జంతువు. తన యజమానికి నమ్మిన బంటులా ఉంటుంది. ఓ అమేజింగ్ డాగ్ గురించి చెప్పాలి. తన యజమాని కొడుక్కి ప్రాణాపాయస్థితి వస్తే ఎలా కాపాడిందో తెలిస్తే దాన్ని మెచ్చుకోకుండా ఉండరు.