Home » Ayad River
Indian Army : రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని ఆయాద్ నది వరదల్లో 30ఏళ్ల వ్యక్తి చిక్కుకున్నాడు. ఇండియా ఆర్మీ డ్రోన్ సహాయంతో ఒడ్డుకు చేర్చింది.