Home » Ayan Mukerji
ముంబై నుంచి ఎన్టీఆర్ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ నేడు ఎన్టీఆర్ ని హైదరాబాద్ లో కలిశాడట. షూటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ గురించి..
ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా వచ్చిన బ్రహ్మాస్త్ర (Brahmastra) మూడు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మిగిలిన రెండు భాగాల రిలీజ్ డేట్స్ ని అనౌన్స్ చేసి డైరెక్టర్ సర్ ప్రైజ్ చేశాడు.