Home » Ayesha Khan Photos
టాలీవుడ్ లో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్స్ తో మెప్పించిన బాలీవుడ్ భామ అయేషా ఖాన్ తాజాగా రోడ్ సైడ్ లోకల్ ఫ్యాన్సీ షాప్ లో షాపింగ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తెలుగు, హిందీ సినిమాల్లో మెప్పిస్తున్న నటి అయేషా ఖాన్ తాజాగా ఇలా బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతుంది.
ఇటీవల తెలుగు సినిమాలతో కూడా మెప్పిస్తున్న బాలీవుడ్ భామ అయేషా ఖాన్ ఇలా తన చురుకైన చూపులతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
ముంబై భామ అయేషా ఖాన్ త్వరలో ఓం భీమ్ బుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో ఇలా తన అందాలతో అలరించింది.