Home » Ayman al-Zawahiri killed
అల్ ఖైదా చీఫ్ అల్ జవహరినీ అగ్రరాజ్యం హతమార్చిన విషయం విధితమే. జవహరీ హత్యను తాలిబన్లు ఖండించారు. అమెరికన్ల పై ప్రతీకార దాడులు జరిగే ప్రమాదం ఉందని, ప్రపంచ వ్యాప్తంగా అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది.
అల్ ఖైదా చీఫ్ అల్ జవహరీని అగ్రరాజ్యం మట్టుపెట్టింది. డ్రోన్ దాడి సహయాంతో చుట్టుపక్కల వారికి ప్రమాదం లేకుండా జవహరీని అమెరికా హతమార్చింది. అయితే జవహరీని అమెరికా హతమార్చడంలో పాకిస్థాన్ సహకారం ఉందనే వాదన వినిపిస్తోంది.
అల్‌ఖైదా చీఫ్ ఐమన్ అల్ జవహరిని అమెరికా మట్టుబెట్టింది. దీంతో ప్రస్తుతం ఆల్ ఖైదా చీఫ్ ఎవరు అనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆల్ ఖైదా చీఫ్ కు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి.
ఆల్‌ఖైదా చీఫ్ అల్ జవహరీని అమెరికా బలగాలు మట్టుపెట్టాయి. ఈజిప్టు భారతీయుడైన అల్ జవహరీ ఆ దేశ సైన్యంలో సర్జన్ గా పనిచేశాడు. తరువాతి కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో లాడెన్ కు సన్నిహితుడుగా మారి.. లాడెన్ మరణం తరువాత ఆల్‌ఖైదా చీఫ్‌గా కొనసాగాడు..