ayodhya railway station

    రామాలయం ప్రారంభం నేపథ్యంలో అయోధ్య రైల్వేస్టేషన్ పేరు మార్పు

    December 28, 2023 / 09:35 AM IST

    పవిత్ర అయోధ్య నగరంలోని రామాలయ ప్రారంభోత్సవానికి ముందు అయోధ్య రైల్వే స్టేషన్ పేరు ‘అయోధ్య ధామ్’గా మారుస్తూ భారతీయ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి చేసి కొత్త భవనం నిర్మించాక అయోధ్య రైల్వే స్టేషన్ ను డిసెంబర్ 30వతేదీన ప్రధాని నర�

10TV Telugu News