-
Home » Ayodhya Ram Mandir Photos
Ayodhya Ram Mandir Photos
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంలో సెలబ్రిటీస్ ఫొటోలు..
January 22, 2024 / 08:23 PM IST
దాదాపు 500 ఏళ్లగా ఎదురుచూసిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా రంగంతో పాటు అన్ని రంగాలలోని ప్రముఖులు కూడా హాజరయ్యారు.