Home » ayodhya ram mandiram
కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయ నిర్మాణం కోసం దశాబ్దాల తరబడి జాప్యం జరిగినా..ఆ లోటు తీరేలా భవ్య రామాలయం నిర్మితం కాబోతోంది. అందుకే 32ఏళ్ల నాటి డిజైన్లో కూడా మార్పులు చేశారు. భక్తుల రద్దీని మాత్రమే కాదు. మరో వెయ్యేళ్లైనా చెక్కు చ�