Home » Ayodhya Rama Mandir
Ayodhya Ram Mandir Inauguration Ceremony Live Updates: రామ జన్మభూమిలో సినీ ప్రముఖులు.. రామ నామ స్మరణతో మార్మోగుతున్న అయోధ్య
అయోధ్య రామ మందిరం గర్భగుడి యొక్క నమూనా చిత్రాన్ని ఆదివారం మీడియాకు విడుదల చేశారు. గర్భగుడిలోకి చేరుకోవాలంటే ఆలయ ప్రధాన ద్వారం నుంచి 21 అడుగుల మేర ఎత్తు ఉండే మెట్లు ఎక్కాలి