Home » Ayodhya Ramireddy
వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంపై ఆయన తాజాగా స్పందించారు.