Home » ayodhya updates
కోట్లాది మంది హిందువుల కల సాకారం కానుంది. నేడు అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. చారిత్రక అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి అంకురార్పణ పడనుంది. బుధవారం(ఆగస్టు 5,2020) భూమి పూజ కోసం అయోధ్యాపురి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని మోడీ ఈ మధ్యాహ�