-
Home » Ayurveda services
Ayurveda services
Anandaiah Letters Jagan: సీఎం జగన్‌కు ఆనందయ్య లేఖ
June 8, 2021 / 11:17 AM IST
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. మందు తయారీ సామగ్రికి సంబంధించిన మూలికలు, తదితరాలకు సహాయం చెయ్యలంటూ లేఖలో కోరారు.