Home » Ayurvedic Powder
దంతాల ఆరోగ్యానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు చాలామంది.. త్వరత్వరగా పళ్లు తోమేసుకుని పనుల్లో మునిగిపోతూ ఉంటారు. కానీ దంతాలపై పాచిని తొలగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.