Home » Ayushman Bharat Digital
Unique ID Number : మొబైల్ యూజర్ల కోసం కొత్త యూనిక్ ఐడీ నెంబర్ వచ్చేస్తోంది. ఆన్లైన్ మోసాలతో పాటు ఇతర సిమ్ స్కామ్ లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది.