Home » Ayushman Bharat Yojana
ప్రజల ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య చికిత్సలు భారంగా మారకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంది.
పేదల ప్రజలకు ట్రీట్మెంట్ నిమిత్తం ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన) అమలుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది.