ayyagari fan

    Akhil : అయ్యగారి ఫ్యాన్ ని కలుస్తా అంటున్న అఖిల్

    October 19, 2021 / 07:08 AM IST

    అఖిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చాడు. ఈ లైవ్ లో అఖిల్‌ వీరాభిమాని​ ‘అయ్యగారి ఫ్యాన్‌’ పై స్పందించాడు. అతని గురించి నాకు తెలుసు. నిజానికి నాకంటే అతనే ఎక్కువ ఫేమస్‌ అయ్యిండొచ్చు

10TV Telugu News