Home » ayyappa diksha
Ayyappa Swamy Deeksha: అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్.. భగ్గుమన్న హిందూ సమాజం
అయ్యప్ప మాలతో వెళ్లిన టెన్త్ స్టూడెంట్ను సంగారెడ్డి జిల్లాలోని ఓ స్కూలు ప్రిన్సిపల్ లోనికి రావద్దని అడ్డుకున్నాడు. మాల తీసే వరకు స్కూలుకి రావద్దని వెనక్కి పంపారు.