-
Home » Ayyappa Padi Pooja
Ayyappa Padi Pooja
భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి అయ్యప్ప పడిపూజ చేసిన బిగ్ బాస్ వాసంతి.. ఫొటోలు..
December 20, 2025 / 08:08 AM IST
సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ భర్త పవన్ కళ్యాణ్ అయ్యప్ప మాల వేసుకోవడంతో ఇటీవల పడిపూజ నిర్వహించారు. తాజాగా ఈ పూజకు సంబంధించిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది వాసంతి.