Home » Ayyappa Swamy Padi Pooja
ఇటీవల హీరో వరుణ్ సందేశ్ అయ్యప్ప మాల వేసుకున్నారు. తాజాగా తన భార్య వితిక షేరుతో కలిసి అయ్యప్ప స్వామి పడి పూజ నిర్వహించారు. ఈ పడి పూజకు సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.