Home » azad maidan
ప్రభుత్వం తన డిమాండ్లలో చాలా వరకు అంగీకరించిందని జరాంగే ప్రకటించారు. అర్హులైన మరాఠాలకు కున్బీ కుల సర్టిఫికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ కూడా ఇందులో ఉంది. జరాంగే నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మనం గెలిచాం” అని అన్నారు.
ఓ బిచ్చగాడు ప్రపంచంలోనే అత్యంత కోటీశ్వరుడట.. అతను భారతీయుడట.. ముంబయిలో ఉంటాడట.. ఆశ్చర్యపోతున్నారు కదా.. అతని ఆస్తుల విలువ తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు.
Farmer Protests నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా సోమవారం(జనవరి-25,2021) ముంబైలోని ఆజాద్ మైదానంలో నిర్వహిస్తున్న సభకు రైతులు పోటెత్తారు. మహారాష్ట్ర నలుమూలల నుంచి సభకు రైతులు భారీగా తరలివచ్చారు. మహ