Home » B.1.351 version
ప్రపంచాన్ని పట్టిపీడుస్తోంది కరోనావైరస్ మహమ్మారి. కరోనాను నిర్మూలించేందుకు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. అయినప్పటికీ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కొత్త స్ట్రయిన్లు పుట్టుకొస్తున్నాయి.