Home » ba raju
పవన్ కళ్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాల్లో తొలిప్రేమ ఒకటి. ఈ సినిమా ఆల్ టైం క్లాసిక్స్ లో నిలిచిపోయింది.
జర్నలిస్టులందరూ బి.ఏ. రాజుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుని కన్నీటి పర్యంతమయ్యారు.. సినీ జర్నలిస్టులకు ఆయన ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు..
సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ నిర్మాత బీఏ రాజు తుదిశ్వాస విడిచారు. 2021, మే 21వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో కన్నుమూశారని కుటుంబసభ్యులు వెల్లడించారు.