Home » baahubali dialogues
హైదరాబాద్: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్ కేసు విచారణలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోర్టులో సినిమా డైలాగులు వినిపించాయి. న్యాయమూర్తుల నోట బాహుబలి సినిమా పేరు వినిపించింది. రీల్ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి