Home » Baahubali Reunion
బాహుబలి సినిమా రిలీజయి పదేళ్లు పూర్తవడంతో మూవీ యూనిట్ రీ యూనియన్ పార్టీ చేసుకున్నారు. సినిమాకు పనిచేసిన చాలామంది ఈ రీ యూనియన్ కి హాజరవ్వగా అనుష్క, తమన్నా మాత్రం మిస్ అయ్యారు.