Home » Baaja But No Baarat
ప్రతి ఒక్కరి జీవితంలో మరుపురాని తీపిగుర్తు పెళ్లి. అందుకే, పెళ్లిలోని ప్రతి వేడుకను వధువరులు జీవితాంతం మరిచిపోలేనిదిగా ఉండాలనుకుంటారు. ఎంతో గ్రాండ్ గా బంధువులు, స్నేహితుల సమక్షంలో చేసుకుంటారు. ఇక వివాహం తర్వాత ఏర్పాటు చేసే బరాత్‌లో కుటుం