Home » Baba fasiuddinm
గత మూడు ఎన్నికల్లో.. మూడు వేర్వేరు పార్టీలకు పట్టం కట్టిన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు.. ఈసారి ఎవరిని గెలిపిస్తారన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో డైనమిక్ మంత్రిగా పేరొందిన కేటీఆర్ మరోసారి గొప్ప మనస్సు చాటుకున్నారు. లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో ఐదు నెలల చిన్నారి తాగేందుకు పాలు లేవని..చేసిన ట్వీట్ కు వెంటన రెస్పాండ్ అయ్యారు. పాలు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించడ�