Home » Baba Ka Dhaba 2.0
బాబా కా ధాబా ఓనర్ కంప్లైంట్కు యూట్యూబర్ కంగుతిన్నాడు. అతనికి వచ్చిన రూ.4.5లక్షల డొనేషన్ ను తిరిగిచ్చాడు. కొద్ది రోజుల క్రితం తనకు రావాల్సిన డబ్బు ఇవ్వలేదని ఆ ధాబా యజమాని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు.
ముంబైలో ‘లిట్టి - చోఖా’ (గోధుమ పిండితో వంటకం) అమ్ముతుంటాడు యోగేశ్. ఇతని గురించి ప్రియాంశు ద్వివేదీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.