Home » Baba Sehgal
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
తాజాగా బాబా సెహగల్ ఓ ఛానల్ కి సంబంధించిన దసరా ఈవెంట్ ప్రోగ్రాంకి వచ్చారు. ఈ ప్రోగ్రాంలో బాబా సెహగల్ తన పాటలతో అందర్నీ అలరించాడు.