Baba Siddique Shot Dead

    ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్య..!

    October 12, 2024 / 11:50 PM IST

    Baba Siddique : బాంద్రాలో మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. చికిత్స పొందుతున్న ఆయన మృతిచెందారు.

10TV Telugu News