Home » BabaKaDhaba
babakadhaba:దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రాంతంలో BabaKaDhaba పేరుతో వృద్ధ దంపతులు హోం ఫుడ్ ను.. చిన్న స్టాండ్ పెట్టుకుని అమ్ముతున్నారు. లాభం చూసుకోరు. రెండో రోజు కావాల్సిన కూరగాయలు కొనేంత డబ్బులు వస్తే చాలు. ఇదిప్పుడే చేస్తున్న పని కాదు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇద�