Home » Babboo aka Bashir Khan
JNU క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనెపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతోంది. దీపికా నటించిన (యాసిడ్ బాధితురాలి కథాంశంతో తెరకెక్కిన) Chhapaak మూవీకి నిరసన సెగ తగలింది. దీ�